చెలరేగిన టీమిండియా బౌలర్లు.. రెండో టీ20లో చేతులెత్తేసిన కివీస్.. భారత్ లక్ష్యం 133
India Vs New Zealand 2nd T20 : Indian Bowlers Restrict New Zealand To Lowly 132/5

ఆక్లాండ్: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈడెన్ పార్క్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 రన్స్ చేసి.. టీమిండియా ముందు 133 పరుగుల స్వల్ప స్కోరును ఉంచింది. ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్ (33), కొలిన్ మున్రో (26), టిమ్ సీఫెర్ట్ (33)లు పరుగులు చేసారు. స్పిన్నర్ రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీసాడు. శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, జస్ప్రీత్ బుమ్రా తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
{photo-feature}
Story first published: Sunday, January 26, 2020, 14:36 [IST]
Other articles published on Jan 26, 2020
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications