వాంఖడె స్టేడియంలో కోహ్లీ సేన
వాంఖడె స్టేడియంలో అభిమానులకు అభివాదం తెలుపుతున్న కోహ్లీ సేన.
rnEngland (in 1930 & 2016) & Sri Lanka (2011) are the only sides to lose a Test by an innings after making 400 or more batting first!#IndvEng
— Mohandas Menon (@mohanstatsman) 12 December 2016
మోహాన్ దాస్ మీనన్
ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 400కు పైగా పరుగులు సాధించినా ఇంగ్లాండ్ ఓటమిపాలైంది.
rnMaster at the height of his powers. Just admire @ashwinravi99 for now like you did @imVkohli for the last couple of days.
— Harsha Bhogle (@bhogleharsha) 12 December 2016
హర్షా భోగ్లే
ఈ ఏడాది అశ్విన్ అద్భుతమైన ఫామ్‌లో రాణిస్తున్నాడంటూ హర్షా భోగ్లే వ్యాఖ్యానించాడు.
వీవీఎస్ లక్ష్మణ్
ఇంగ్లాండ్‌పై 3-0తో సిరిస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీసేనకు టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ అభినందనలు తెలిపాడు.
rnAfter winning toss and having a good first 4 sessions,England loose. India blessed to have both @imVkohli and@ashwinravi99 .#IndvsEng
— Mohammad Kaif (@MohammadKaif) 12 December 2016
మహ్మాద్ కైఫ్
టాస్ గెలిచినప్పటికీ ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. టీమిండియా అద్భుతంగా ఆడింది.
rnSo good to see Indian team playing so well n dominating ,well done on such a great series keep going strong,sky is the limit @BCCI @imVkohli
— Irfan Pathan (@IrfanPathan) 12 December 2016
ఇర్ఫాన్ పఠాన్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది.
rnWell played, India. Showed tosses and pitches don't matter when you play as good as India have. Clinical. 😊👍👏👏🇮🇳🇮🇳
— Aakash Chopra (@cricketaakash) 12 December 2016
ఆకాశ్ చోప్రా
ఇండియా చక్కగా ఆడింది. టాస్ ఓడినా, పిచ్ ఎలా ఉన్నా మ్యాచ్ గెలవడమే లక్ష్యంగా టీమిండియా దూసుకుపోతుంది.
rnFor an attacking player it, was great to hear Virat say how defence is important in conditions like this. Hope Eng is listening.#INDvENG
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) 12 December 2016
సంజయ్ మంజ్రేకర్
విరాట్ ఎటాకింగ్ ప్లేయర్, ఎలాంటి పరిస్థితుల్లోనైనా టీమిండియా రాణిస్తుందని చెప్పడానికి నిదర్శనం.
rnJust booked flight tickets for 3pm .
— Virender Sehwag (@virendersehwag) 12 December 2016
1 hour for post match show,1hour to reach airport,45minutes before departure.This will end before lunch
వీరేంద్ర సెహ్వాగ్
టీమిండియా విజయంపై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇలా


Click it and Unblock the Notifications











