For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పింక్ బాల్ టెస్ట్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా: ట్విట్టర్‌లో ఎవరేమన్నారు?

India Vs Bangladesh,2nd Test : Twitter Reactions After India Win The Historic Day/Night Test
India Vs Bangladesh: Virat Kohli and Co. seal historic Day-Night Test win: This is how cricketers react

హైదరాబాద్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్‌లో జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 46 పరుగులతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది.

టీమిండియాకు ఇది వరుసగా నాలుగో ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం. ఫలితంగా టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. 152/6 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ 195 పరుగులకే ఆలౌటైంది.

భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ ఐదు, ఇషాంత్ శర్మ నాలుగు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో వైట్‌వాష్‌ చేసింది. అంతకముందు ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ విజయంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ 360 పాయింట్లకు చేరింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు తీసిన ఇషాంత్‌ శర్మ.. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డుని దక్కించుకున్నాడు. భారత్‌లో జరిగిన తొలి డే నైట్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో సోషల్ మీడియాలో ఎవరేమన్నారో తెలుసా?

Story first published: Sunday, November 24, 2019, 16:27 [IST]
Other articles published on Nov 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+