న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లా ఓపెనర్ సెంచరీ, టీమిండియా చేతిలో 4వికెట్లు

India vs Bangladesh Final Live Score Asia Cup 2018: Bangladesh 5 wickets down after Liton hundred

న్యూఢిల్లీ: ఆసియా కప్‌లో భాగంగా తలపడుతోన్న భారత్.. బంగ్లాల మ్యాచ్‌లో ఓపెనర్లు అదరగొట్టారు. అద్భుతమైన ఆరంభాన్ని అందించిన బంగ్లా బ్యాటింగ్ మంచి స్థాయిలో రాణించింది. ఈ క్రమంలో లిటన్ దాస్87 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 20 ఓవర్ల వరకూ ఒక్క వికెట్ కూడా కోల్పోని బంగ్లాదేశ్ ఐదు వికెట్లను కోల్పోయింది. కేవలం పది ఓవర్లలోనే 4 వికెట్లు చేజిక్కించుకుంది టీమిండియా. 33 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 152 పరుగులుగా ఉండగా 5 వికెట్లు కోల్పోయింది బంగ్లా జట్టు.

ఈ క్రమంలో కేదార్ జాదవ్ రెండు వికెట్లు.. యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. 20 ఓవర్లు పూర్తయ్యే వరకూ భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు బంగ్లా ఓపెనర్లు. ఈ క్రమంలో 33 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి బంగ్లా వికెట్‌ నష్టపోకుండా 65 పరుగులు చేసింది.

ఇండియా జట్టు:
Rohit Sharma (c), Shikhar Dhawan, Ambati Rayudu, Dinesh Karthik, MS Dhoni (wk), Kedar Jadhav, Ravindra Jadeja, Bhuvneshwar Kumar, Yuzvendra Chahal, Kuldeep Yadav, Jasprit Bumrah

బంగ్లాదేశ్ జట్టు:
Liton Das, Soumya Sarkar, Mushfiqur Rahim (wk), Mohammad Mithun, Imrul Kayes, Mahmudullah, Mehedi Hasan, Mashrafe Mortaza (c), Nazmul Islam, Rubel Hossain, Mustafizur Rahman

Story first published: Friday, September 28, 2018, 19:25 [IST]
Other articles published on Sep 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X