Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ వరల్డ్‌కప్ 2019: ప్లేయర్ల ప్రొఫైల్, కంప్లీట్ గణంకాలివే!

India squad for World Cup 2019: Players’ profile, recent performances and more

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆడే భారత జట్టుని సెలక్టర్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

గత కొన్ని నెలలుగా ఈ జట్టులో చోటు దక్కించుకుంటారని భావించిన తెలుగు తేజం అంబటి రాయుడు, రెండో వికెట్‌ కీపర్‌ స్థానానికి దినేశ్ కార్తీక్‌తో పోటీపడిన రిషబ్ పంత్‌లకు సెలక్టర్లు మొండిచేయి చూపించడం చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరును ప్రకటించారు.

విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శ‌ర్మ‌, శిఖ‌ర్ ధావ‌న్‌, కేఎల్ రాహుల్‌, విజ‌య్ శంక‌ర్‌, మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్ జాద‌వ్‌, దినేశ్ కార్తీక్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌, కుల్దీప్ యాద‌వ్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, జ‌శ్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, మొహ‌మ్మ‌ద్ షమీలు ఉన్నారు. వన్డే వరల్డ్‌కప్ కోసం జట్టుని ప్రకటించడానికి ముందు సెలక్టర్లు సీఓఏతో భేటీ అయ్యారు.

ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని భారత సీనియర్‌ సెలక్షన్‌ కమిటీతో పాటు ఈ సమావేశానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హాజరయ్యాడు. ఈ సమావేశంలో సెలక్టర్లు జట్టు ఎంపిక కోసం పరిగణనలో ఉన్న ఆటగాళ్లందరి గణాంకాలతో కూడిన ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. చివరకు 15 మందితో కూడిన జట్టుని వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేశారు.

వరల్డ్‌కప్‌కు భారత జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, విజయ్‌ శంకర్‌, మహేంద్ర సింగ్ ధోని (వికెట్‌ కీపర్‌), కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ.

భారత జట్టులోని ఆటగాళ్ల ప్రొఫైల్, ఆటతీరుని ఒక్కసారి పరిశీలిస్తే:

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

వయసు: 30

వన్డేలు: 227

పరగులు: 10843

యావరేజి: 59.57

స్ట్రయిక్ రేట్: 92.96

సెంచరీలు: 41

హాఫ్ సెంచరీలు: 49

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

వయసు: 31

వన్డేలు: 206

పరగులు: 8010

యావరేజి: 47.33

స్ట్రయిక్ రేట్: 87.95

సెంచరీలు: 22

హాఫ్ సెంచరీలు: 41

శిఖర్ ధావన్

శిఖర్ ధావన్

వయసు: 33

వన్డేలు: 128

పరగులు: 5355

యావరేజి: 44.62

స్ట్రయిక్ రేట్: 93.79

సెంచరీలు: 16

హాఫ్ సెంచరీలు: 27

కేఎల్ రాహుల్

కేఎల్ రాహుల్

వయసు: 26

వన్డేలు: 14

పరగులు: 343

యావరేజి: 34.30

స్ట్రయిక్ రేట్: 80.39

సెంచరీలు: 1

హాఫ్ సెంచరీలు: 2

మహేంద్ర సింగ్ ధోని

మహేంద్ర సింగ్ ధోని

వయసు: 37

వన్డేలు: 341

పరగులు: 10500

యావరేజి: 50.72

స్ట్రయిక్ రేట్: 87.55

సెంచరీలు: 10

హాఫ్ సెంచరీలు: 71

కేదార్ జాదవ్

కేదార్ జాదవ్

వయసు: 34

వన్డేలు: 59

పరగులు: 1174

యావరేజి: 43.48

స్ట్రయిక్ రేట్: 102.53

సెంచరీలు: 2

హాఫ్ సెంచరీలు: 5

దినేశ్ కార్తీక్

దినేశ్ కార్తీక్

వయసు: 33

వన్డేలు: 91

పరగులు: 1738

యావరేజి: 31.03

హాఫ్ సెంచరీలు: 9

రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా

వయసు: 30

వన్డేలు: 151

వికెట్లు: 174

పరుగులు: 2035

ఎకానమీ: 4.88

అత్యుత్తమ గణంకాలు: 5/36

జయ్ శంకర్

జయ్ శంకర్

వయసు: 26

వన్డేలు: 9

పరగులు: 165

యావరేజి: 33

స్ట్రయిక్ రేట్: 96.49

వికెట్లు: 2

అత్యుత్తమ గణంకాలు: 2/15

హార్దిక్ పాండ్యా

హార్దిక్ పాండ్యా

వయసు: 25

వన్డేలు: 45

స్ట్రయిక్ రేట్: 116.58

వికెట్లు: 444

ఎకానమీ: 45.53

హాఫ్ సెంచరీలు: 4

భువనేశ్వర్ కుమార్

భువనేశ్వర్ కుమార్

వయసు: 29

వన్డేలు: 105

వికెట్లు: 118

ఎకానమీ: 5/01

అత్యుత్తమ గణంకాలు: 5/42

మహ్మద్ షమీ

మహ్మద్ షమీ

వయసు: 28

వన్డేలు: 63

వికెట్లు: 113

ఎకానమీ:

అత్యుత్తమ గణంకాలు: 4/35

కుల్దీప్ యాదవ్

కుల్దీప్ యాదవ్

వయసు: 24

వన్డేలు: 44

వికెట్లు: 87

ఎకానమీ: 4.93

అత్యుత్తమ గణంకాలు: 6/25

యజువేంద్ర చాహల్

యజువేంద్ర చాహల్

వయసు: 28

వన్డేలు: 41

వికెట్లు: 72

ఎకానమీ: 4.89

అత్యుత్తమ గణంకాలు: 6/42

జస్ప్రీత్ బుమ్రా

జస్ప్రీత్ బుమ్రా

వయసు: 25

వన్డేలు: 49

వికెట్లు: 85

ఎకానమీ: 4.51

అత్యుత్తమ గణంకాలు: 5/27

Story first published: Tuesday, April 16, 2019, 14:52 [IST]
Other articles published on Apr 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+