మొహాలీ టెస్ట్‌లో ద్రావిడ్ సెంచరీ

ఏడాది కాలంగా ద్రవిడ్ బ్యాటింగ్ పై రకరకాల విమర్శలు వస్తున్నాయి. సెలెక్టర్లపై, బోర్డు ఒత్తిడితో కెప్టెన్సీని వదులుకున్న ద్రవిడ్ అప్పుడే రిటైర్మెంట్ ఆలోచన కూడా చేశాడు. అప్పట్లో అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత సీనియర్ల రిటైర్మెంట్‌లపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో సీనియర్ ఆటగాళ్లు గంగూలీ, కుంబ్లే తప్పుకున్నారు. ఇది ద్రవిడ్‌పై మరింత ఒత్తిడి పెంచింది. వారు రిటైర్మెంట్ ప్రకటించినపుడే ద్రవిడ్ కూడా పక్కకు తప్పుకోవాలని చూసినా కుంబ్లే వారించాడు. ఈ స్థితిలో ద్రవిడ్‌కు భవిష్యత్తు అంధకారమైంది. ఇవన్నీ ఎలా ఉన్నా మొహాలీ టెస్ట్‌తో ఒత్తిడి నుండి బయటపడ్డ రాహుల్ సెంచరీ చేయటం అతని అభిమానలులో ఆనందాన్ని నింపుతోంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications