For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2018 సంవత్సరానికి భారత ఫుట్‌బాల్ జట్టు పూర్తి షెడ్యూల్

India football team to start grind for long season: Constantine

హైదరాబాద్: భారత జాతీయ ఫుట్‌బాల్ కోచ్ స్టీఫెన్ కాన్‌స్టన్టినె ఒప్పందాన్ని సంవత్సర కాలం పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. దీంతో కోచ్ జట్టుకు దీర్ఘ కాలిక లక్ష్యాలను నిర్ధేశించాడు. ఆ పూర్తి షెడ్యూల్‌ను మీడియా సమావేశంలో ప్రకటించాడు.

ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాలను ఇలా వెల్లడించారు. 'రాబోయే సీజన్ చాలా కష్టంగా సాగబోతోంది. ఎవ్వరికీ గాయాలు కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మార్చి నెలలో మొదలుకాబోతున్న ఈ షెడ్యూల్‌కు ఇప్పటికే కొందరు ఆటగాళ్లు గాయాల కారణంగా స్థానాన్ని కోల్పోయారు' అన్నారు.

జట్టు పూర్తి షెడ్యూల్‌లో విజయవంతంగా దూసుకెళ్లాలంటే ప్రతి క్రీడాకారుడు ఫిట్‌గా ఉండాలని పిలుపునిచ్చాడు. 'అందరం కలిస్తేనే విజయాన్ని చేరుకోగలం. నాకు సహకరించండి. జట్టులో ఆడేందుకు ఆసక్తిని పెంచుకోండి. జట్టుతో ప్రయాణించిన రెండేళ్ల కాలంలో నేనొకటి గమనించాను. అంతకుముందు కంటే ఇప్పటి ఆటగాళ్లు యోధుల్లా ఉన్నారు' అని కొనియాడాడు.

మార్చి నెల నుంచి నవంబరు వరకు ఆడనున్న భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు వివరాలిలా ఉన్నాయి.

The 2018 fixtures of Indian football team

March 27: AFC Qualifier vs Afghanistan (Away)

June 1 to 12: Intercontinental Cup (Home)

August 18 to September 1: Indonesia Asian Games (U-23 side)

September 2-11: SAFF (Bangladesh)

October 8-16: International friendly

November 12-20: International friendly

Story first published: Wednesday, February 21, 2018, 18:52 [IST]
Other articles published on Feb 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+