For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హాకీలో రజతంతో సరిపెట్టుకున్న భారత్: ఫైనల్లో ఓటమి

By Srinivas
Indian Hocky Team
న్యూ ఢిల్లీ: కామన్ వెల్తు క్రీడల్లో స్వర్ణం ఖాయమన్నట్లు ఆడి ఫైనల్ కు చేరిన రాజ్ పాల్ సేన ఆఖరున ఆస్ట్రేలియా చేతిలో భారీ ఓటమి చవిచూసింది. ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ 0-8 తో ఓడిపోయింది. దీంతో రెండవ స్థానంలో నిలిచిన భారత్ రజతంతో సరిపెట్టుకుంది. భారీ విజయాలతో ఫైనల్లో చేరి అక్కడ బోల్తాపడటంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

అంతకుముందు గుత్తా జ్వాలా, అశ్వినీల జోడి స్వర్ణం నెగ్గింది. ఇక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఫైనల్లో స్వర్ణం గెలుపు ఖాయమన్నట్లుగానే ఉంది. ఇక కామన్ వెల్తులో భారత్ సాధించిన మొత్తం పథకాలు 98 అయ్యాయి. 37 పథకాలతో స్వర్ణల్లో ఇంగ్లాండ్ తో సరిగా నిలిచింది. హాకీలో, బ్యాడ్మింటన్ లో వస్తే ఇంగ్లాండ కంటే ఎక్కువ స్వర్ణాలు సాధించి రెండవస్థానంలో నిలిచే వాళ్లం. అయితే హాకీలో ఓడింది. అయితే బ్యాడ్మింటన్ లో సైనా నెహ్వాల్ తన హవా ప్రదర్శించనుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+