గెలుపు-ఓటమి పక్కకు: భారత్-విండీస్ స్పోర్టింగ్ స్పిరిట్ ఇదీ!
ముంబై: ప్రపంచ ట్వంటీ 20లో భాగంగా సెమీ ఫైనల్లో వెస్టిండీస్‌తో ఓడిన అనంతరం భారత ఆటగాళ్లు స్పోర్టింగ్ స్పిరిట్‌ను చాటుకున్నారు. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో విండీస్ చేతిలో ధోనీ సేన ఏడు వికెట్ల తేడాతో ఓడింది.
మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు స్పోర్టింగ్ స్పిరిట్ చాటారు. మ్యాచ్ అనంతరం మన ఆటగాళ్లు విండీస్ ఆటగాళ్లకు శుభాకాంక్షలు చెప్పారు. ఇరు జట్ల ఆటగాళ్లు కూడా కలిసి ఐపీఎల్లో ఆడుతున్నారు.
మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కలిశారు. ఆనందంగా గడిపారు. విండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఇన్‌స్టాగ్రాంలో ధోనీతో కలిసి ఉన్న ఫోటోను ఉంచాడు. ధోనీని ఛాంపియన్‌గా అభివర్ణించాడు.
హర్భజన్ సింగ్
గురువారం నాటి భారత్ - వెస్టిండీస్ మ్యాచ్‌లో సామిసేన గెలిచింది. దీంతో, మ్యాచ్‌లో దుమ్మురేపిన సిమన్స్‌ను అభినందిస్తున్న హర్భజన్ సింగ్.
ధోనీ
గురువారం నాటి భారత్ - వెస్టిండీస్ మ్యాచ్‌లో సామిసేన గెలిచింది. మ్యాచ్ అనంతరం డ్వేన్ బ్రావో.. తనతో ధోనీ ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. గెలుపు, ఓటమి ముఖ్యం కాదని, అంతిమంగా మ్యాచ్ చాంఫియన్ అని పేర్కొన్నాడు.
క్రిస్ గేల్
గురువారం నాటి భారత్ - వెస్టిండీస్ మ్యాచ్‌లో సామిసేన గెలిచింది. మ్యాచ్ అనంతరం విండీస్ స్టార్ బ్యాట్సుమెన్ క్రిస్ గేల్ విండీస్ మహిళా క్రికెటర్లతో...
జీవాతో
గురువారం నాటి భారత్ - వెస్టిండీస్ మ్యాచ్‌లో సామిసేన గెలిచింది. మ్యాచ్‌కు ముందు బ్రావో.. ధోనీ కూతురు జీవా, ధోనీ, భజ్జీతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications