ముద్దుల కూతురుతో గేల్: వార్నర్, రైనా..(పిక్చర్స్)
న్యూఢిల్లీ: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ తన ముద్దుల కూతురు బ్లష్ ఫొటోను అందరితో పంచుకున్నాడు. ఫాదర్స్ డే సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బ్లష్‌ను తన ఛాతిపై పడుకోబెట్టుకున్న ఫొటోను పోస్ట్ చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-9 ఆడుతున్న సమయంలో ఏప్రిల్ 21న గేల్ సతీమణి నటాషా బెరిడ్జ్ ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు విరామం చిక్కడంతో గేల్ తన కూతురుతో సరదాగా సమయాన్ని గడుపుతున్నాడు.
ఇదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్-9ను కైవసం చేసుకన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ తన పిల్లలతో సరదాగా గడుపున్న ఫొటోలను ఫేస్‌బుక్ ద్వారా పంచుకున్నాడు.
కూతురు బ్లష్‌తో గేల్
ఫాదర్స్ డే సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బ్లష్‌ను తన ఛాతిపై పడుకోబెట్టుకున్న ఫొటోను పోస్ట్ చేశాడు.
కూతురుతో వార్నర్
ముక్కోణపు సిరీస్ తర్వాత తన కూతురుతో సరదాగా గడుపుతున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్.

కూతురుతో సురేష్ రైనా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనంతరం నెదర్లాండ్‌కు వెళ్లిన భారత క్రికెటర్ సురేష్ రైనా తన కూతురుతో సరదాగా గడుపుతున్నాడు.

కూతురుతో ధోనీ
ఐపిఎల్ 9 సమయంలో తన కూతురు జీవాతో తీసుకున్న ఫొటోను ధోనీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications