ముద్దుల కూతురు జివాతో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తొలిసారి (ఫోటోలు)
రాంచీ: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ముద్దురు కూతురు జివాతో తొలిసారి కనిపించాడు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సాముండా అంతర్జాతీయ విమానాశ్రయంలో భార్య సాక్షి, కుమార్తె జివాతో ధోని కెమెరా కంటికి చిక్కాడు.
టీమిండియా బ్యాట్స్‌మెన్, ధోని సహచరుడు సురేష్ రైనా వివాహానికి హాజరై తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో బిర్సాముండా అంతర్జాతీయ విమానాశ్రయంలో ధోని మీడియాకు దొరికిపోయాడు. ధోని తన కూతురును ఎత్తుకొని ఉన్న ఫోటోను ఫేస్‌బుక్ ప్రొపైల్ ఫిక్‌గా పెట్టుకున్నాడు.

ముద్దుల కూతురు జివాతో ధోని
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ముద్దురు కూతురు జివాతో తొలిసారి కనిపించాడు.

ముద్దుల కూతురు జివాతో ధోని
జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సాముండా అంతర్జాతీయ విమానాశ్రయంలో భార్య సాక్షి, కుమార్తె జివాతో ధోని కెమెరా కంటికి చిక్కాడు.

ముద్దుల కూతురు జివాతో ధోని
టీమిండియా బ్యాట్స్‌మెన్, ధోని సహచరుడు సురేష్ రైనా వివాహానికి హాజరై తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో బిర్సాముండా అంతర్జాతీయ విమానాశ్రయంలో ధోని మీడియాకు దొరికిపోయాడు.

ముద్దుల కూతురు జివాతో ధోని
ధోని తన కూతురును ఎత్తుకొని ఉన్న ఫోటోను ఫేస్‌బుక్ ప్రొపైల్ ఫిక్‌గా పెట్టుకున్నాడు.

ముద్దుల కూతురు జివాతో ధోని
సురేష్ రైనా వివాహానికి హాజరైన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పాటు వెస్టిండిస్ ఆల్ రౌండర్ డారెన్ బ్రావో.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications