న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్ షెడ్యూల్: కోహ్లీసేన ఆడే ఆ రెండు మ్యాచ్‌లు ఎప్పుడంటే!

ICC Cricket World Cup 2019 : Full Schedule Of Teams Warm Up Matches Before World Cup || Oneindia
ICC World Cup 2019 Warm-up Schedule: Who are India, Pakistan, England and others facing?

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా జరగనున్న ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే, వరల్డ్‌కప్‌కు ముందు కొన్ని జట్లు ఇంగ్లాండ్ పరిస్థితులను అర్ధం చేసుకునేందుకు వార్మప్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ వార్మప్ మ్యాచ్‌లు మే22 నుంచి జరగనున్నాయి. వెస్టిండిస్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మే 24 నుంచి మే 28 వరకు రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున జరగనున్నాయి. ఇక, భారత్ విషయానికి వస్తే మే25న న్యూజిలాండ్‌తో, మే28న బంగ్లాదేశ్‌తో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది.

వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్:

వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్:

* May 24: Pakistan vs Afghanistan, Bristol

* May 24: Sri Lanka vs South Africa, Cardiff

* May 25: England vs Australia, Southampton

* May 25: India vs New Zealand, The Oval

* May 26: South Africa vs West Indies, Bristol

* May 26: Pakistan vs Bangladesh, Cardiff

* May 27: Australia vs Sri Lanka, Southampton

* May 27: England vs Afghanistan, The Oval

* May 28: West Indies vs New Zealand, Bristol

* May 28: Bangladesh vs India, Cardiff

జూన్‌ 5న సౌతంప్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌

టోర్నీలో భాగంగా విరాట్‌ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జూన్‌ 5న సౌతంప్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి.

వరల్డ్‌కప్‌లో భారత జట్టు

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, ధోని(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ

వరల్డ్‌కప్‌లో టీమిండియా షెడ్యూల్

వరల్డ్‌కప్‌లో టీమిండియా షెడ్యూల్

June 5: South Africa vs India - 3:00 PM (The Rose Bowl, Southampton)

June 9: India vs Australia - 3:00 PM (Kennington Oval, London)

June 13: India vs New Zealand - 3:00 PM (Trent Bridge, Nottingham)

June 16: India vs Pakistan - 3:00 PM (Old Trafford, Manchester)

June 22: India vs Afghanistan - 3:00 PM (The Rose Bowl, Southampton)

June 27: West Indies vs India - 3:00 PM (Old Trafford, Manchester)

June 30: England vs India - 3:00 PM (Edgbaston, Birmingham)

July 2: Bangladesh vs India - 3:00 PM (Edgbaston, Birmingham)

July 6: Sri Lanka vs India - 3:00 PM (Headingley, Leeds)

Story first published: Friday, May 24, 2019, 13:06 [IST]
Other articles published on May 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X