For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జడేజాను ఓదార్చలేక పోయా: ఓటమి తర్వాత చిన్నపిల్లాడిలా ఏడ్చాడు!

ICC World Cup 2019:Jadeja Was Inconsolable After India’s Loss In The Semifinal Said Wife Rivaba
ICC World Cup 2019: Jadeja was ‘inconsolable’ after India’s loss in the semifinal against NZ, reveals his wife

హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప తేడాతో ఓడడంతో రవీంద్ర జడేజాను ఓదార్చలేక పోయామని అతడి భార్య రివాబా తెలిపారు. ఈ మ్యాచ్‌లో 92/6తో జట్టు కష్టాల్లో పడినప్పుడు ధోని మద్దతుగా జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ క్రమంలో 59 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టుని గెలుపు ముంగిట నిలబెట్టాడు. కానీ, హెన్రీ బౌలింగ్‌లో భారీషాట్‌ ఆడే క్రమంలో జడేజా ఔట్ కావడంతో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ అనంతరం జడేజాను ఓదార్చలేక పోయామని అతడి భార్య రివాబా అన్నారు.

ఈ పరాజయంతో జడేజా గుండె పగిలినంత పనైందని అతడి భార్య రివాబా చెప్పుకొచ్చారు. "సెమీస్‌లో ఓటమి తర్వాత జడ్డూను ఓదార్చలేకపోయాం. నేను అవుట్‌ కాకుండా ఉండుంటే తప్పకుండా గెలిచే వాళ్లమని పదేపదే చెబుతూ ఎంతో బాధపడ్డాడు. జడేజాను ఓదార్చడం మా వల్ల కాలేదు" అని ఆమె అన్నారు.

Story first published: Sunday, July 14, 2019, 18:55 [IST]
Other articles published on Jul 14, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+