For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్వార్టర్స్‌లో బంగ్లాదేశ్‌తో పోరాడనున్న భారత్

ICC Under-19 World Cup: Unbeaten India Face Bangladesh In Quarterfinals

హైదరాబాద్: పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌తో అండర్-19 భారత జట్టు తలపడనుంది. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న ఇరుజట్లు హోరాహోరీగా ఈ సమరంలో తమ సత్తా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. శనివారం జరిగిన గ్రూప్‌-సి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 282 పరుగుల తేడాతో కెనడాను చిత్తు చేయడంలో బంగ్లా క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.

కెనడాతో మ్యాచ్‌లో మొదట ఇంగ్లాండ్‌ 7 వికెట్లకు 383 పరుగులు సాధించింది. లియామ్‌ బ్యాంక్స్‌ (120), జాక్స్‌ (102) శతకాలు బాదారు. ఛేదనలో కెనడా 31.4 ఓవర్లలో 101 పరుగులే ఆలౌటైంది. సిసోడియా మూడు వికెట్లు పడగొట్టాడు. మరో మ్యాచ్‌ (గ్రూప్‌-ఎ)లో న్యూజిలాండ్‌ 71 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి గ్రూప్‌లో అగ్రస్థానం సాధించింది.

ఇంకో పక్క అఫ్ఘనిస్థాన్ జట్టుతో పాకిస్థాన్ తలపడగా ఐదు వికెట్ల నష్టంతో పాకిస్థాన్ జట్టు ఓడిపోయింది. అయినప్పటి అత్యధిక రన్ రేటును పాకిస్థాన్ కలిగి ఉంది. ఈ నెల 26న జరగనున్న భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య క్వార్టర్‌ఫైనల్‌ న్యూజిలాండ్ వేదికగా జరగనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 21, 2018, 10:35 [IST]
Other articles published on Jan 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+