హైదరాబాద్: మరో క్రికెట్ మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. జనవరి 13 నుంచి న్యూజిలాండ్ వేదికగా జరిగే అండర్-19 వరల్డ్ కప్ ఆతిథ్య దేశం అన్ని సన్నాహాకాలను పూర్తి చేసింది. తొలి మ్యాచ్‌లో భాగంగా ఆతిథ్య న్యూజిలాండ్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండిస్ జట్టు తలపడనుంది.
ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్: గంగూలీ అరుదైన ఘనత
టౌరంగాలోని బే ఓవల్ స్టేడియం ఈ ప్రారంభ మ్యాచ్‌కి ఆతిథ్యమివ్వనుంది. రెండు సంవత్సరాల విరామం తర్వాత జరుగుతున్న ఈ టోర్నీకి ఈసారి న్యూజిలాండ్ దేశం ఆతిథ్యమిస్తోంది. జనవరి 13న ప్రారంభమయ్యే ఈ టోర్నీ ఫిబ్రవరి 3 వరకు జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 16 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి.
నాలుగు పట్టణాల్లో మొత్తం ఏడు వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీ కోసం ఇప్పటికే పృథ్వీ షా నేతృత్వంలోని టీమిండియా న్యూజిలాండ్‌కు చేరుకుంది. అంతేకాదు రెండు రోజుల క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత్ జట్టు విజయం కూడా సాధించింది.
ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్:
Date | Match |
January 13 | 1. Pakistan U19 vs Afghanistan U19 in Whangarei Cobham Oval, Whangarei, 3:00 AM IST 2. Zimbabwe U19 vs Papua New Guinea U19 in Lincoln Lincoln No 3, Lincoln, 3:00 AM IST 3. Bangladesh U19 vs Namibia U19 in Lincoln
|
January 14 | 5. Sri Lanka U19 vs Ireland U19 in Whangarei 6. South Africa U19 vs Kenya U19 in Lincoln 7. India U19 vs Australia U19 in Mount Maunganui |
January 15 | 8. Bangladesh U19 vs Canada U19 in Lincoln 9. England U19 vs Namibia U19 in Queenstown |
January 16 | 10. Pakistan U19 vs Ireland U19 in Whangarei Cobham Oval, Whangarei, 3:00 AM IST 11. India U19 vs Papua New Guinea U19 in Mount Maunganui |
January 17 | 12. Sri Lanka U19 vs Afghanistan U19 in Whangarei Cobham Oval, Whangarei, 3:00 AM IST 13. Zimbabwe U19 vs Australia U19 in Lincoln 14. New Zealand U19 vs Kenya U19 in Christchurch 15. Windies U19 vs South Africa U19 in Mount Maunganui |
January 18 | 16. Namibia U19 vs Canada U19 in Lincoln Bert Sutcliffe Oval, Lincoln, 3:00 AM IST 17. Bangladesh U19 vs England U19 in Queenstown |
January 19 | 18. Sri Lanka U19 vs Pakistan U19 in Whangarei Cobham Oval, Whangarei, 3:00 AM IST 19. Australia U19 vs Papua New Guinea U19 in Lincoln 20. India U19 vs Zimbabwe U19 in Mount Maunganui |
January 20 | 21. Afghanistan U19 vs Ireland U19 in Whangarei Cobham Oval, Whangarei, 3:00 AM IST 22. Windies U19 vs Kenya U19 in Lincoln 23. England U19 vs Canada U19 in Queenstown 24. New Zealand U19 vs South Africa U19 in Mount Maunganui |
January 22 | Plate Quarter-Final 1 (C3 v B4) Lincoln No 3, Lincoln, 3:00 AM IST Plate Quarter-Final 2 (B3 v C4) |
January 23 | Super League Quarter-Final 1 (C1 v B2) Queenstown Events Centre, Queenstown, 3:00 AM IST Plate Quarter-Final 3 (D3 v A4) Plate Quarter-Final 4 (A3 v D4) |
January 24 | Super League Quarter-Final 2 (D1 v A2) Hagley Oval, Christchurch, 3:00 AM IST |
January 25 | Super League Quarter-Final 3 (A1 v D2) Plate playoff Semi-Final 1 Plate Playoff Semi-Final 2 Plate Semi-Final 1 |
January 26 | Super League Quarter-Final 4 (B1 v C2) Queenstown Events Centre, Queenstown, 3:00 AM IST Plate Semi-Final 2 |
January 27 | Super League Playoff Semi-Final 1 Hagley Oval, Christchurch, 3:00 AM IST 15th Place Playoff 13th Place Playoff |
January 28 | Super League Playoff Semi-Final 2 Queenstown Events Centre, Queenstown, 3:00 AM IST 11th Place Playoff Plate Final |
January 29 | Super League Semi-Final 1 Hagley Oval, Christchurch, 3:00 AM IST |
January 30 | Super League Semi-Final 2 Hagley Oval, Christchurch, 3:00 AM IST 7th Place Playoff |
January 31 | 5th Place Playoff Queenstown Events Centre, Queenstown, 3:00 AM IST |
February 1 | 3rd Place Playoff Queenstown Events Centre, Queenstown, 3:00 AM IST |
February 3 | FINAL Bay Oval, Mount Maunganui, 6:30 AM IST |