Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అండర్ 19 వరల్డ్ కప్‌లో అదిరిపోయే రికార్డు: ఎనిమిది వికెట్లు, 35పరుగులు

ICC U-19 Cricket World Cup: Lloyd Pope creates history as Australia enter last four

హైదరాబాద్: ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్‌లో పద్దెనిమిదేళ్ల లాడ్ పోప్ న్యూజిలాండ్ జట్టుకు ఓ హీరోలా మారాడు. మంగళవారం క్వీన్‌స్టోన్ ఈవెంట్స్ సెంటర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ అయిన పోప్ అద్భుతమైన బౌలింగ్‌ను ప్రదర్శించాడు. మ్యాచ్ మొత్తంలో కేవలం 35 పరుగులు ఇవ్వడంతో పాటు ఎనిమిది వికెట్లను తీశాడు.

లాడ్ పోప్ విజృంభణకు ఇంగ్లాండ్ 96పరుగులకే ఆల్ ఔట్ కాగా, ఆస్ట్రేలియా 128 పరుగులతో విజయాన్ని దక్కించుకుంది. పోప్ చేసిన 8/35రికార్డు అంతకుముందు తన జట్టుకే చెందిన జాసన్ రాల్‌స్టన్ న్యూగినియా జట్టుపై చేసిన 7/15 రికార్డును తుడిచి పెట్టేసింది.

ముందుగా బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా 127పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ జాసన్ సంగా 58పరుగులు చేసి జట్టుకు అత్యధిక స్కోరును సంపాదించి పెట్టాడు. తర్వాత 128 పరుగుల లక్ష్యంతో దిగిన ఇంగ్లాండ్ ఏడు ఓవర్లకుగాను 47 పరుగులు సున్నా వికెట్ల స్కోరుతో ఉంది.

ఎనిమిదో ఓవర్ నుంచి 14వ ఓవర్ లోపు మ్మాచ్ పరిణామాలను పోప్ మార్చేశాడు. 31పరుగుల తేడాతో జట్టు విజయం సాధించడానికి కారణమయ్యాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 23, 2018, 15:51 [IST]
Other articles published on Jan 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+