For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒకే ఒక్కడు అశ్విన్: ఐసీసీ అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే

2016 సంవత్సరానికి గాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అత్యుత్తమ టెస్టు జట్టుని డిసెంబర్ 22న ప్రకటించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: 2016 సంవత్సరానికి గాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అత్యుత్తమ టెస్టు జట్టుని డిసెంబర్ 22న ప్రకటించింది. ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ టెస్టు జట్టులో భారత్ తరుపు నుంచి టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చోటు దక్కించుకున్నాడు. ఐసీసీ వార్షిక అవార్డులను మంగళవారం ప్రకటించింది.

ఐసీసీ అత్యుత్తమ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా అలెస్టర్ కుక్ ఎంపికయ్యాడు. కుక్‌తో టెస్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌గా ఎంపికయ్యాడు. కీపర్‌గా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ 12వ ఆటగాడిగా ఐసీసీ ఎంపిక చేసింది.

ICC Test Team of the Year 2016 announced; R Ashwin lone Indian in side

ఐసీసీ అత్యుత్తమ టెస్టు జట్టు:

1. David Warner (Australia)
2. Alastair Cook (England) (Captain)
3. Kane Williamson (New Zealand)
4. Joe Root (England)
5. Adam Voges (Australia)
6. Jonny Bairstow (England) (Wicketkeeper)
. Ben Stokes (England)
8. Ravichandran Ashwin (India)
9. Rangana Herath (Sri Lanka)
10. Mitchell Starc (Australia)
11. Dale Steyn (South Africa)
12. Steve Smith (Australia)

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+