For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కొత్త ఫార్మాట్‌లో టీ20 వరల్డ్‌కప్: పూర్తి షెడ్యూల్ ఇదే, ఐదు మ్యాచ్‌లు ఆడనున్న భారత్!

ICC T20 World Cup 2020 : Qualifying Format Explained With Complete List Of Fixtures
ICC T20 World Cup: Qualifying format explained with complete list of fixtures

హైదరాబాద్: వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ సోమవారం విడుదల చేసింది. క్వాలిఫయిర్ టోర్నీకి సంబంధించిన అన్ని మ్యాచ్‌లు ఇటీవలే ముగియడంతో టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌పై స్పష్టత వచ్చింది. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 దేశాలు పాల్గొంటున్నాయి.

క్వాలిఫయిర్ టోర్నీలో పపువా న్యూగినియా, ఐర్లాండ్‌, ఒమన్‌, నెదర్లాండ్స్‌, నమీబియా, స్కాట్లాండ్‌ వంటి చిన్న జట్లు అర్హత సాధించడంతో ఐసీసీ వినూత్నంగా షెడ్యూల్‌ను రూపొందించింది. చిన్న జట్లను ఏ, బీ అనే రెండు గ్రూపులుగా విభజించింది. టాప్-10 పది జట్లలో ఉన్న రెండు పెద్ద జట్లను ఈ రెండు గ్రూపుల్లో చేర్చింది.

గ్రూప్‌-ఏలో శ్రీలంకతో పాటు

గ్రూప్‌-ఏలో శ్రీలంకతో పాటు పపువా న్యూగినియా, ఐర్లాండ్‌, ఒమన్‌ జట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్‌‌తో పాటు గ్రూప్‌-బీలో నెదర్లాండ్స్‌, నమీబియా, స్కాట్లాండ్‌ ఉంటాయి. ఈ రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సూపర్‌-12కు అర్హత సాధిస్తాయి. సూపర్‌-12లో ఉన్న జట్లను గ్రూప్‌-1, గ్రూప్‌-2గా విభజించారు.

సూపర్‌-12లో

గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు, గ్రూప్‌-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు సూపర్‌-12లో గ్రూప్‌-1లో చేరతాయి. ఈ గ్రూపులో పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌‌లు ఉన్నాయి. ఇక గ్రూప్‌-బిలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు, గ్రూప్‌-ఏలో రెండో స్థానంలో నిలిచిన జట్టు సూపర్‌-12లో గ్రూప్‌-2లో చేరతాయి.

తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న భారత్

తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న భారత్

ఈ గ్రూపులో భారత్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌‌లు ఉన్నాయి. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను అక్టోబరు 24న దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. రెండో మ్యాచ్‌లో 29న క్వాలిఫయింగ్‌ జట్టుతో తలపడుతుంది. క్వాలిఫైయర్ మ్యాచ్‌లు అక్టోబర్ 24 నుంచి నవంబర్ 8 వరకు జరగనుండగా.. సెమీఫైనల్స్ నవంబర్ 11, 12 తేదీల్లో జరుగుతాయి. నవంబర్‌ 15న మెల్‌బోర్న్‌లో ఫైనల్‌ నిర్వహిస్తారు.

ఫస్ట్ రౌండ్ షెడ్యూల్

ఫస్ట్ రౌండ్ షెడ్యూల్

October 18: Sri Lanka vs Qualifier A3, Kardinia Park, South Geelong

October 18: Qualifier A2 vs Qualifier A4, Kardinia Park, South Geelong

October 19: Bangladesh vs Qualifier B3, Bellerive Oval, Tasmania

October 19: Qualifier B2 vs Qualifier B4, Bellerive Oval, Tasmania

October 20: Qualifier A3 vs Qualifier A4, Kardinia Park, South Geelong

October 20: Sri Lanka vs Qualifier A2, Kardinia Park, South Geelong

October 21: Qualifier B3 vs Qualifier B4, Bellerive Oval, Tasmania

October 21: Bangladesh vs Qualifier B2, Bellerive Oval, Tasmania

October 22: Qualifier A2 vs Qualifier A3, Kardinia Park, South Geelong

October 22: Sri Lanka vs Qualifier A4, Kardinia Park, South Geelong

October 23: Qualifier B2 vs Qualifier B3, Bellerive Oval, Tasmania

October 23: Bangladesh vs Qualifier B4, Bellerive Oval, Tasmania

సూపర్-12

సూపర్-12

October 24: Australia vs Pakistan, Sydney Cricket Ground, Sydney

October 24: India vs South Africa, Perth Stadium, Perth

October 25: A1 vs B2, Blundstone Arena, Hobart

October 25: New Zealand vs Windies, Melbourne Cricket Ground, Melbourne

October 26: Afghanistan vs A2, Perth Stadium, Perth

October 26: England vs B1, Perth Stadium, Perth

October 27: New Zealand vs B2, Blundstone Arena, Hobart

October 28: Afghanistan vs B1, Perth Stadium, Perth

October 28: Australia vs Windies, Perth Stadium, Perth

October 29: Pakistan vs A1, Sydney Cricket Ground, Sydney

October 29: India vs A2, Melbourne Cricket Ground, Melbourne

October 30: England vs South Africa, Sydney Cricket Ground, Sydney

October 30: Windies vs B2, Perth Stadium, Perth

October 31: Pakistan vs New Zealand, Brisbane Cricket Ground, Brisbane

October 31: Australia vs A1, Brisbane Cricket Ground, Brisbane

November 1: South Africa vs Afghanistan, Adelaide Oval, Adelaide

November 1: India vs England, Melbourne Cricket Ground, Melbourne

November 2: A2 vs B1, Sydney Cricket Ground, Sydney

November 2: New Zealand vs A1, Brisbane Cricket Ground, Brisbane

November 3: Pakistan vs Windies, Adelaide Oval, Adelaide

November 3: Australia vs B2, Adelaide Oval, Adelaide

November 4: England vs Afghanistan, Brisbane Cricket Ground, Brisbane

November 5: South Africa vs A2, Adelaide Oval, Adelaide

November 5: India vs B1, Adelaide Oval, Adelaide

November 6: Pakistan vs B2, Melbourne Cricket Ground, Melbourne

November 6: Australia vs New Zealand, Melbourne Cricket Ground, Melbourne

November 7: England vs A2, Adelaide Oval, Adelaide

November 7: Windies vs A1, Melbourne Cricket Ground, Melbourne

November 8: South Africa vs B1, Sydney Cricket Ground, Sydney

November 8: India vs Afghanistan, Sydney Cricket Ground, Sydney

సెమీపైనల్

సెమీపైనల్

November 11: To be decided, Sydney Cricket Ground, Sydney

November 12: To be decided, Adelaide Oval, Adelaide

ఫైనల్

November 15: To be decided, Melbourne Cricket Ground, Melbourne

Story first published: Monday, November 4, 2019, 16:10 [IST]
Other articles published on Nov 4, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+