స్కాట్లాండ్
కెప్టెన్: కైల్ కోట్జెర్
కోచ్: షేన్ బర్జర్
స్కాట్లాండ్ టీమ్ at ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021
కైల్ కోయిట్జర్ , రిచర్డ్ బెరింగ్టన్‌లాంటి అనుభవజ్ఞులతో స్కాట్లాండ్ జట్టు ఈ సారి బరిలోకి దిగుతోంది. మాజీ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జోనాథన్ ట్రాట్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ఈ జట్టుకు వ్యవహరించడం అదనపు బలం.