బంగ్లాదేశ్
కెప్టెన్: మొహముదుల్లా
కోచ్: రస్సెల్ డామింగో
బంగ్లాదేశ్ టీమ్ at ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021
మహ్మదుల్లా నేతృత్వంలోని బంగ్లాదేశ్ జట్టు టీ-20 ప్రపంచ కప్‌లో ఆడటానికి ముందు క్వాలిఫయింగ్ రౌండ్ ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే టీట్వంటీలో మాత్రం ఆ జట్టు అద్భుతాలు సృష్టించగల సత్తా ఉంది.