ఆప్ఘనిస్థాన్
కెప్టెన్: మొహమ్మద్ నబీ
కోచ్: లాన్స్ క్లూజెనర్
ఆప్ఘనిస్థాన్ టీమ్ at ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021
అంతర్జాతీయ క్రికెట్లో అఫ్ఘానిస్తాన్ పసికూనే అయి ఉండొచ్చు. కానీ రషీద్ ఖాన్, మొహ్మద్ నబీ రూపంలో ఆ జట్టుకు పదునైన ఆయుధాలున్నాయి.టీ-20 ప్రపంచకప్‌లోకి నేరుగా అఫ్ఘానిస్తాన్ ఎంట్రీ ఇచ్చిందంటే ఆ జట్టును తక్కువగా అంచనా వేయలేము. అఫ్గానిస్తాన్ జట్టు వార్తల కోసం ఇక్కడ ఫాలో అవ్వండి