Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇల్లీగల్: సునీల్ నరేన్ బౌలింగ్‌పై ఐసిసి నిషేధం

దుబాయ్: వెస్టిండీస్ ఆఫ్ స్పిన్నర్ సునీల్ నరైన్‌పై వేటు పడింది. 15డిగ్రీల కోణాన్ని మించి, మోచేయిని వంచుతూ నారాయణ్ బౌలింగ్ చేస్తున్నట్లు తేలడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా అతనిపై నిషేధం విధిస్తున్నట్లు ఐసిసి ప్రకటించింది. ఇది వెంటనే అమల్లోకి రానుందని పేర్కొంది.

ఏడాది తర్వాత జట్టులోకొచ్చిన సునీల్ ఇటీవలే శ్రీలంకతో మూడో వన్డేలో సందేహాస్పద బౌలింగ్ యాక్షన్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. తర్వాత అంపైర్లు నరైన్‌పై ఫిర్యాదు చేశారు.

ICC suspends Sunil Narine from bowling in international cricket for illegal action

ఈ నేపథ్యంలో ఐసీసీ అధికారిక పరీక్ష కేంద్రమైన లాఫ్‌బ్రో(ఇంగ్లాండ్) వర్సిటీలో నవంబర్ 17న జరిగిన టెస్టులకు నారాయణ్ హాజరయ్యాడు. ఇందులో నారాయణ్ పరిమితికి మించిన కోణంలో బౌలింగ్ చేస్తున్నట్లు తేలింది.

అయితే నిబంధనలకు అనుగుణంగా తన శైలిని మార్చుకుంటే బౌలింగ్ సమీక్ష క్లాజ్ 2.4 ప్రకారం మరోసారి పరీక్షలకు హాజరు కావడానికి నారాయణ్‌కు అవకాశముంటుంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+