Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంతకన్నా సుందరమైన క్రికెట్ స్టేడియాల్ని చూపిస్తారా?.. ఐసీసీ ఛాలెంజ్!!

ICC shares stunning pictures of Gwadar cricket stadium in Balochistan

దుబాయ్: ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్ ‌(ఐసీసీ) సరదాగా అభిమానులకు ఓ ఛాలెంజ్ విసిరింది. తాజాగా ఓ అందమైన క్రికెట్ స్డేడియాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకుని.. 'ఇంతకన్నా సుందరమైన, ప్రకృతి సోయగం ఉన్న క్రికెట్ స్టేడియాల్ని చూపిస్తారా?. మీ సమాధానం కోసం వేచిచూస్తాం' అని అభిమానులని అడిగింది. పర్వతాల మధ్యలో పచ్చికతో మెరుస్తున్న సుందరమైన ఆ స్టేడియాన్ని చూసి ఎవరైనా వావ్ అనాల్సిందే. చూడడానికి ఎంతో మనోహరంగా ఉంది. ఇంతకీ ఆ స్టేడియం ఎక్కడ ఉందంటే.. పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌లో ఉంది. అదే గ్వాదర్‌ క్రికెట్ స్టేడియం.

ఐసీసీ పోస్ట్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులతో పాటు పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా క్రికెటర్లు కూడా ఆ స్టేడియాన్ని కొనియాడుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. గ్వాదర్‌ క్రికెట్ స్టేడియంపై లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇక దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ తబ్రైజ్‌ షంసి.. ఐసీసీకి రిప్లై ఇచ్చాడు. 'చాలా బాగుంది. మూడో టీ20 గ్వాదర్‌లో ఏర్పాటు చేస్తారా?. నా దృష్టిలో ధర్మశాల (భారత్‌), న్యూలాండ్స్‌ (దక్షిణాఫ్రికా), గ్వాదర్ అందమైన క్రికెట్‌ స్టేడియాలు' అని ట్వీట్ చేశాడు.

Story first published: Wednesday, February 3, 2021, 7:31 [IST]
Other articles published on Feb 3, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+