For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌ అంపైర్ల లిస్ట్ విడుదల.. భారత్ నుంచి 'ఒకే ఒక్కడు'

ICC Releases List Of Match Officials, Sundaram Ravi only from India

ఇంగ్లండ్ మరియు వేల్స్ వేదికగా మే 30 నుండి ప్రపంచకప్‌ 2019 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌లో పాల్గొనే అన్ని దేశాలు 15 మందితో కూడిన జట్లను ప్రకటించాయి. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచకప్‌లో పాల్గొనే అంపైర్లు, రెఫరీల జాబితాను ప్రకటించింది. 16 మంది అంపైర్లు.. 6 మంది రెఫరీతో కూడిన వివరాలను తెలిపింది.

భారత్ నుంచి సుందరం రవి ఒక్కడే అంపైర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మొత్తం 22 మందిలో కుమార్ ధర్మసేన (శ్రీలంక), పాల్ రిఫెయల్ (ఆస్ట్రేలియా) మరియు డేవిడ్ బూన్ (ఆస్ట్రేలియా)లు మాజీ ప్రపంచకప్‌ విజేతలు. ఇంగ్లాండ్ అంపైర్ ఇయాన్ గ్లౌడ్ (61).. ప్రపంచకప్‌ అనంతరం రిటైర్ కానున్నాడు. అతనికి ఇది నాలుగో ప్రపంచకప్‌.

Full list of match officials:

Umpires:
Aleem Dar, Kumar Dharmasena, Marais Erasmus, Chris Gaffaney, Ian Gould, Richard Illingworth, Richard Kettleborough, Nigel Llong, Bruce Oxenford, Sundaram Ravi, Paul Reiffel, Rod Tucker, Joel Wilson, Michael Gough, Ruchira Palliyaguruge, Paul Wilson.

Match referees:
Chris Broad, David Boon, Andy Pycroft, Jeff Crowe, Ranjan Madugalle, Richie Richardson.

Story first published: Friday, April 26, 2019, 16:38 [IST]
Other articles published on Apr 26, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+