న్యూజిలాండ్ vs వెస్టిండిస్ Head to Head in ODI World Cup
ఐసీసీ వరల్డ్కప్ టోర్నీల్లో న్యూజిలాండ్ మరియు వెస్టిండిస్ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 8 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఈ 8 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ జట్టు 5 మ్యాచ్ల్లో విజయం సాధించగా వెస్టిండిస్ జట్టు 3 సార్లు గెలిచింది. వరల్డ్ కప్లో ఈ ఇరు జట్ల తలపడిన సందర్భంలో న్యూజిలాండ్ జట్టు చేసిన అత్యధిక పరుగులు 393 అదే వెస్టిండిస్ జట్టు పోస్టు చేసిన అత్యధిక పరుగులు 286. ప్రతిష్టాత్మక వరల్డ్కప్ టోర్నీలో వెస్టిండిస్ చేసిన అత్యల్ప స్కోరు 158 కాగా న్యూజిలాండ్ చేసిన అత్యల్ప స్కోరు 156.