న్యూజిలాండ్ vs శ్రీలంక Head to Head in ODI World Cup
ఐసీసీ వరల్డ్కప్ టోర్నీల్లో న్యూజిలాండ్ మరియు శ్రీలంక ఇరు జట్లు ముఖాముఖి పోరులో 12 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఈ 12 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ జట్టు 6 మ్యాచ్ల్లో విజయం సాధించగా శ్రీలంక జట్టు 6 సార్లు గెలిచింది. వరల్డ్ కప్లో ఈ ఇరు జట్ల తలపడిన సందర్భంలో న్యూజిలాండ్ జట్టు చేసిన అత్యధిక పరుగులు 331 అదే శ్రీలంక జట్టు పోస్టు చేసిన అత్యధిక పరుగులు 289. ప్రతిష్టాత్మక వరల్డ్కప్ టోర్నీలో శ్రీలంక చేసిన అత్యల్ప స్కోరు 136 కాగా న్యూజిలాండ్ చేసిన అత్యల్ప స్కోరు 137.