దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ Head to Head in ODI World Cup
ఐసీసీ వరల్డ్కప్ టోర్నీల్లో దక్షిణాఫ్రికా మరియు బంగ్లాదేశ్ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 5 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఈ 5 మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా జట్టు 3 మ్యాచ్ల్లో విజయం సాధించగా బంగ్లాదేశ్ జట్టు 2 సార్లు గెలిచింది. వరల్డ్ కప్లో ఈ ఇరు జట్ల తలపడిన సందర్భంలో దక్షిణాఫ్రికా జట్టు చేసిన అత్యధిక పరుగులు 382 అదే బంగ్లాదేశ్ జట్టు పోస్టు చేసిన అత్యధిక పరుగులు 330. ప్రతిష్టాత్మక వరల్డ్కప్ టోర్నీలో బంగ్లాదేశ్ చేసిన అత్యల్ప స్కోరు 78 కాగా దక్షిణాఫ్రికా చేసిన అత్యల్ప స్కోరు 109.