Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెస్టిండీస్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

ICC Cricket World Cup 2019, West Indies vs Bangladesh: Bangladesh have won the toss and have opted to field

టోర్నీలో భాగంగా టాంటన్‌ వేదికగా వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచినా బంగ్లాదేశ్‌ కెప్టెన్ మష్రాఫే మోర్తాజ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇరుజట్లు చెరో మార్పు చేశాయి. మిథున్ స్థానంలో లిటన్ దాస్‌ను జట్టులోకి తీసుకున్నట్లు మోర్తాజ తెలిపాడు. కార్లోస్ బ్రాత్‌వైట్ స్థానంలో డారెన్ బ్రావోను ఎంపిక చేసినట్లు జేసన్ హోల్డర్ చెప్పారు.

{headtohead_cricket_8_10}

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ రెండు జట్లు ఒక మ్యాచ్‌లో గెలిచి రెండు మ్యాచ్‌లు ఓడిపోయాయి. అలాగే ఇరు జట్లకూ చెరో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో మూడేసి పాయింట్లతో కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. గేల్, హోల్డర్, పూరం లాంటి హిట్టర్లను బంగ్లా ఏవిధంగా ఆదుకుంటుందో చూడాలి.

1
43666


అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న విండీస్.. బంగ్లా కన్నా మెరుగ్గా ఉంది. బలబలాలను చూసుకుంటే బంగ్లాపై విండీస్‌దే పైచేయి. ప్రపంచకప్‌లో రెండు జట్లు ఇప్పటి వరకు నాలుగు సార్లు తలపడగా.. వెస్టిండీస్ మూడు, బంగ్లా ఒక మ్యాచ్‌లో విజయం సాధించాయి.

Story first published: Monday, June 17, 2019, 14:58 [IST]
Other articles published on Jun 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+