Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌లో టీమిండియా మెరుగైన రికార్డు: భారత్‌పై విండిస్ గెలిచి నిలిచేనా?

ICC Cricket World Cup 2019: India vs West Indies Match Preview

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా మరో మ్యాచ్‌కి సన్నద్దమైంది. టోర్నీలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు గురువారం వెస్టిండిస్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ వెస్టిండిస్ జట్టు ఎంతో కీలకం. సెమీస్ బరిలో నిలవాలంటే వెస్టిండిస్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో విండిస్ ఉంది. మరోవైపు సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకునేందుకు టీమిండియా ఒక్క అడుగు దూరంలో ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కార్లోస్ బ్రాత్‌వైట్‌ సెంచరీతో రాణించిన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.

గాయాలు, ఆటగాళ్ల ఫామ్ లేమి విండిస్‌ను వేధిస్తున్నాయి. మోకాలి గాయంతో విండిస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానాన్ని సునీల్ ఆంబ్రోస్‌‌తో భర్తీ చేసినట్లు ఐసీసీ టెక్నికల్ కమిటీ సైతం ధృవీకరించింది. భారత్-విండిస్ మ్యాచ్ సమాచారం మీకోసం..

మ్యాచ్ డిటేల్స్

మ్యాచ్ డిటేల్స్

తేదీ: గురువారం, 27th June 2019

సమయం: 03:00 PM IST

వేదిక: ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్

లైవ్ టెలికాస్ట్: స్టార్ నెట్‌వర్క్

ఆన్‌లైన్ స్ట్రీమింగ్: హాట్ స్టార్

ఈ వేదికలో నమోదైన గణాంకాలు

ఈ వేదికలో నమోదైన గణాంకాలు

అత్యధిక స్కోరు: 397/6 (50 Ov) by ENG vs AFG

అత్యల్ప స్కోరు: 45/10 (40.3 Ov) by Can vs ENG

ఛేదనలో అత్యధిక స్కోరు: 286/4 (53.4 Ov) by ENG vs NZ

కాపాడుకున్న అత్యల్ప స్కోరు: 221/8 (60 Ov) by ENG vs NZ

హెడ్ టు హెడ్ రికార్డు

హెడ్ టు హెడ్ రికార్డు

Total: 126

West Indies: 62

India: 59

Tied: 02

N/R: 03

ప్రపంచకప్‌లో హెడ్ టు హెడ్ రికార్డు

Total: 08

West Indies: 03

India: 05

కీలక ఆటగాళ్లు

కీలక ఆటగాళ్లు

వెస్టిండిస్: క్రిస్ గేల్, షాయ్ హోప్, జాసన్ హోల్డర్

టీమిండియా: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా

జట్ల వివరాలు

జట్ల వివరాలు

వెస్టిండిస్: క్రిస్ గేల్, షాయ్ హోప్, డారెన్ బ్రావో, షిమ్రన్ హెట్‌మెయిర్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, జాసన్ హోల్డర్(కెప్టెన్), కార్లోస్ బ్రాత్ వైట్, ఆష్లే నర్స్, షెల్డన్ కోట్రల్, ఒషానే థామస్

ఇండియా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్/విజయ్ శంకర్, కేదార్ జాదవ్, ధోని, హార్ధిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్/షమీ, బుమ్రా

Story first published: Wednesday, June 26, 2019, 18:52 [IST]
Other articles published on Jun 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+