న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం కోసం ఐసీసీ భారీ ప్లాన్

ICC Cricket World Cup 2019: ICC CWC 2019 will be broadcast live in 200+ territories via 25 TV/digital partners

క్రికెట్ ఆటగాళ్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులుండటం సర్వ సాధారణం. తమ దేశ క్రికెట్ మ్యాచ్‌ను లైవ్ ద్వారా చూడాలని ఆ జట్టు అభిమానులు తహతహలాడుతుంటారు. ఇక ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలోని ప్రతి మ్యాచ్‌ను చూడాలని అభిమానాలు అనుకుంటారు. ఇలాంటి వారి కోసం ఐసీసీ భారీ స్థాయిలో ప్లాన్ చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్‌ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 25 టీవీ/డిజిటల్స్ పార్టనర్స్‌తో ఐసీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ప్రతి దేశంలో ప్రపంచకప్‌ మ్యాచ్‌లను లైవ్ ద్వారా ప్రసారం చేయనుంది. ఐసీసీ గ్లోబల్ ప్రసార భాగస్వామి స్టార్ స్పోర్ట్స్ మద్దతుతో మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది.

ప్రపంచకప్‌ టోర్నమెంట్ మ్యాచ్‌లను భారతదేశంలో 7 ప్రాంతీయ భాషలలో ప్రసారం చేస్తుంది. ఇందుకోసం స్టార్స్ స్పోర్ట్స్ 50 మంది ఉత్తమ వ్యాఖ్యాతల బృందాన్ని ఏర్పాటు చేసింది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బంగ్లా మరియు మరాఠిలో కూడా ప్రసారం అవుతాయి. ఇక ఎంపిక చేయబడ్డ 12 మ్యాచులు ఆసియాట్ ప్లస్ ద్వారా మలయాళంలో ప్రసారం చేయబడతాయి. భారత దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలలో కూడా ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. మ్యాచ్‌లు ఏ దేశంలో ఛానెల్ లో ప్రసారం అవుతాయో చూడండి.

1.Star Sports (India and the rest of the Indian Sub-continent)
2.Sky Sports (United Kingdom & Republic of Ireland)
3.SuperSport (South Africa and Sub-Saharan Africa)
4.OSN (Middle East & North Africa)
5.Fox Sports Australia and Channel 9 (Australia)
6.Willow TV (USA)
7.Sky TV and Prime (New Zealand)
8.Ten Sports and PTV (Pakistan)
9.ESPN (Caribbean)
10.Gazi TV, Maasranga and BTV (all Bangladesh)
11.SLRC (Sri Lanka) and Fox Network Group (China and South East Asia),
12.Digicel (Asia Pacific),
13.Radio Television Afghanistan (Afghanistan)
14.Yupp TV (Continental Europe and Central Asia)

Story first published: Wednesday, May 22, 2019, 13:33 [IST]
Other articles published on May 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X