Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెస్టిండీస్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

ICC Cricket World Cup 2019, England vs West Indies: England have won the toss and have opted to field

ప్రపంచకప్‌లో భాగంగా సౌతాంప్టన్‌ వేదికగా మరికొద్ది సేపట్లో వెస్టిండీస్‌, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు వెస్టిండీస్‌ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. లెవిస్, రసెల్, గాబ్రియేల్ జట్టులోకి వచ్చారు.

ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో పరుగుల వరద కాయంగా కనిపిస్తోంది. అలాగే బౌలర్లు కూడా మంచి ఫామ్ లో ఉండడంతో బంతికి, బ్యాటుకి మధ్య సమరం జరగనుంది. రెండు జట్లు బలంగా ఉండటంతో పోరు రసవత్తరంగా సాగనుంది. ఇరు జట్లకు ఇది నాలుగో మ్యాచ్‌. రెండు విజయాలు, ఒక ఓటమితో ఇంగ్లండ్‌ నాలుగు పాయింట్లతో ఉండగా.. ఒక విజయం, ఒక ఓటమి, ఒక మ్యాచ్‌ రద్దుతో విండీస్‌ ఖాతాలో మూడు పాయింట్లున్నాయి.

{headtohead_cricket_2_8}

ఇరు జట్లు ఇప్పటివరకు 101 మ్యాచ్‌లు ఆడాయి. ఇంగ్లండ్‌ 51 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. వెస్టిండీస్‌ 44 గెలిచింది. ఆరు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ప్రపంచకప్‌లో మాత్రం ఇంగ్లండ్‌దే పైచేయి. విండీస్‌తో ఆరు సార్లు తలపడగా.. ఐదుసార్లు ఇంగ్లండే గెలిచింది. 1979 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో మాత్రమే విజయం సాధించింది.

1
43662

వెస్టిండీస్:
క్రిస్‌గేల్, ఎవిన్ లూయిస్, షెయ్ హోప్, నికోలస్ పూరన్, హెట్‌మైర్, హోల్డర్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, బ్రాత్‌వైట్, కాట్రెల్, షానన్ గాబ్రియెల్, ఒషానే థామస్.

ఇంగ్లాండ్:
జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, క్రిస్‌వోక్స్, లియామ్ ఫ్లంకెట్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, మార్క్ వుడ్.

Story first published: Friday, June 14, 2019, 15:11 [IST]
Other articles published on Jun 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+