Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియాతో మ్యాచ్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్థాన్

ICC Cricket World Cup 2019: Afghanistan bat first against defending champion Australia

హైదరాబాద్: ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా శనివారం ఆప్ఘనిస్థాన్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. బ్రిస్టల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆప్ఘనిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ చాలా ఫ్లాట్‌గా బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉందని, అందుకే బ్యాటింగ్ తీసుకుంటున్నామని అప్ఘనిస్థాన్ కెప్టెన్ గులాబ్దిన్ నైబ్ అన్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మరోవైపు టాస్ గెలిచి ఉంటే తాము కూడా బ్యాటింగే తీసుకునే వాళ్లమని ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ పేర్కొన్నాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం తర్వాత స్టీవ్‌ స్మిత్‌, వార్నర్‌లు ఆడుతోన్న తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ కావడంతో అందరి దృష్టి వారిపైనే ఉంది.

1
43647

జట్ల వివరాలు:
ఆప్ఘనిస్తాన్‌: గుల్బదిన్‌ నైబ్‌ (కెప్టెన్‌), హజ్రతుల్లా, షహజద్, దౌలత్‌ జద్రాన్, రహ్మత్‌ షా, నజీబుల్లా జద్రాన్‌ హష్మతుల్లా షాహిది, హమీద్‌ హసన్, రషీద్‌ ఖాన్, ముజీబుర్‌ రహ్మాన్, మొహమ్మద్‌ నబీ.

ఆస్ట్రేలియా: ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), ఉస్మాన్‌ ఖవాజా, డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టొయినిస్‌, అలెక్స్‌ క్యారీ, కౌల్టర్‌నైల్‌, కమిన్స్‌, స్టార్క్‌, ఆడమ్‌ జంపా

Story first published: Saturday, June 1, 2019, 18:28 [IST]
Other articles published on Jun 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+