Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అఫ్రీదితో సెక్స్‌లో పాల్గొన్నా: మోడల్‌కు చిక్కు, ఆగ్రహం

కోల్‌కతా: పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీదితో గడిపానని, అతడితో శృంగారంలో పాల్గొన్నానని సంచలన వ్యాఖ్యలు చేసిన మోడల్ అర్షి ఖాన్‌కు చిక్కులు వచ్చి పడ్డాయి. కొద్ది రోజుల క్రితం ఆమె తన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే, ఆమె వ్యాఖ్యల పైన పాకిస్థాన్‌లోని ఓ వర్గం మతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫత్వా జారీ చేశారు. అయితే ఈ ఫత్వాపై అర్షి ఖాన్ కూడా ఘాటుగానే స్పందించారు.

I had sex with Pakistani cricketer Shahid Afridi, says Indian actress, faces fatwa

పాకిస్థాన్ తీరు నాకు ఏ మాత్రం నచ్చలేదని, చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. తనకు ఎంతో నిరాశను కలిగించిందన్నారు. తనకు వ్యతిరేకంగా ఫత్వా జారీ అయినా ఇంత వరకు తనకు మద్దతుగా ఏ ఒక్కరూ మాట్లాడలేదన్నారు. పాకిస్థాన్ కళ్లు తెరువు అంటూ ట్విట్టర్లో తీవ్రంగా స్పందించారు.

ఇలాంటి ఫత్వాలకు తాను భయపడనని, ఏ ముఫ్తీ కాని, శివసేన కాని తనను ఏమీ చేయలేవని పేర్కొన్నారు. ఆమె శనివారం నాడు ఘాటుగా ట్వీట్ చేశారు.

కాగా, గత సెప్టెంబర్ నెలలో ఆమె సంచలన ట్వీట్ చేశారు. 'అవును, నేను అఫ్రీదితో శృంగారంలో పాల్గొన్నాను. ఎవరితోనైనా పడుకునేందుకు నాకు భారత్ మీడియా అనుమతి కావాలా? ఇది నా వ్యక్తిగత జీవితం. నా వరకు ఇది ప్రేమ' అని ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+