Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేనింకా ఐపియల్ చైర్మన్నే: మోడీ

Lalit Modi
న్యూఢిల్లీ: బిసిసిఐ పెద్దలపై సస్పెన్షన్ కు గురైన ఐపియల్ చైర్మన్ లలిత్ మోడీ సమరానికే సై అంటున్నారు. తానింకా ఐపియల్ చైర్మన్ నే అని ఆయన చెప్పుకున్నారు. ట్విట్టర్ లో ఆయన మంగళవారం తెల్లవారు జామున ఆ విధంగా అన్నారు. తనకు మద్దతు తెలిపినందుకు ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తానింకా ఐపియల్ చైర్మన్ నే అని, సస్పెండ్ మాత్రమే అయ్యానని, ఇప్పుడే తాము ప్రారంభించామని ఆయన అన్నారు.

వివాదం ప్రభావం తనపై ఏ మాత్రం పడలేదని ఆయన అన్నారు. లలిత్ మోడీపై తీవ్రమైన ఆరోపణలున్నాయని బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ సోమవారంనాడు అన్నారు. లలిత్ మోడీపై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరుగుతుందని ఆయన చెప్పారు. విచారణలో అన్ని ఆరోపణలకు మోడీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+