For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను జ్యోతిష్కుడ్ని కాదు: ఇండో-పాక్ సిరీస్‌పై శశాంక్

By Srinivas

న్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్ సిరీస్ గురించి చెప్పేందుకు తాను జ్యోతిష్కుడిని కాదని బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ మంగళవారం నాడు అన్నాడు. ఇండో - పాక్ సిరీస్ గురించి విలేకరులు ప్రశ్నించగా ఆయన ఆచితూచి స్పందించాడు.

సిరీస్ విషయమై సంప్రదింపులు, చర్చలు ఎక్కడికి వచ్చాయని ప్రశ్నించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ... ఇండో - పాక్ సిరీస్ ఎక్కడ ఆడాలో నిర్ణయించాల్సింది పాకిస్తాన్ అని చెప్పాడు. సిరీస్‌కు చెందిన బ్రాడ్ కాస్టింగ్ తదితర అంశాల గురించి పాక్ చెప్పాలన్నాడు. ఇది వాళ్లు నిర్వహించే సిరీస్ అని చెప్పాడు.

I am not an astrologer to predict on India-Pakistan series: BCCI president

ప్రభుత్వం ఇండో - పాక్ సిరీస్‌కు పచ్చజెండా ఊపే అవకాశాలున్నాయా అని ప్రశ్నించగా... మనోహర్ తనదైన శైలిలో స్పందించారు. అతను నవ్వుతూ... నేను జ్యోతిష్కుడిని కాదని, కాబట్టి తాను భవిష్యత్తును చెప్పలేనని అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+