సిగ్గుపడకు బేబీ!: క్రిస్ గేల్‌ని క్షమించిన టీవీ యాంకర్
మెల్బోర్న్: వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ కోరిన క్షమాపణలను తాను అంగీకరిస్తున్నట్లు ప్రముఖ టీవీ ప్రజెంటర్ మెల్ మెక్‌లాలిన్ చెప్పారు. గేల్ టీవీ వ్యాఖ్యాత మెల్ మెక్‌లాలిన్‌తో అసభ్యంగా మాట్లాడిన విషయం సంచలనం రేపిన విషయం తెలిసిందే.
గేల్ యాంకర్‌తో అసభ్యంగా మాట్లాడినందుకు బిగ్ బాష్ లీగ్ ఆర్గనైజేషన్ రూ.10 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు(4.75 లక్షలు) జరిమానాగా విధించింది కూడా. తాను కేవలం సరదాగానే ఆ వ్యాఖ్యలు చేశానని గేల్ వివరణ ఇచ్చుకున్నాడు. అనంతరం క్షమాపణ చెప్పాడు.

బిగ్ బాష్ లీగ్ సందర్భంగా సిడ్నీ క్రికెట్ మైదానంలో మహిళా ప్రజెంటర్‌తో గేల్ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. తాను సరదాకే ఆ వ్యాఖ్యలు చేశానని, ఒకవేళ ఆమె బాధపడితే నా క్షమాపణలు అని గేల్ చెప్పాడు.
Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications