Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హైదరాబాద్ టెస్ట్: భారత్ డిక్లేర్, బంగ్లా ముందు భారీ లక్ష్యం

హైదరాబాద్: భాగ్యనగరంలోని ఉప్పల్‌ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ప్రత్యర్థి జట్టు బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌ టీమిండియా నాలుగు వికెట్లు నష్టపోయి 159 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.

తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 299 పరుగులు కలుపుకుని బంగ్లాదేశ్‌కు 459 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందుంచింది.

Hyderabad Test, Day 4: India declare innings at 159/4; Bangladesh need 459 runs to win

రెండో ఇన్నింగ్స్‌లో ఛటేశ్వర పుజారా అర్థశతకం (54 నాటౌట్‌) సాధించగా, విరాట్ కోహ్లీ (38), అజింక్యా రహానే (28) ఫర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌, షకిబుల్‌ హసన్‌ తలో 2 వికెట్లు తీశారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+