For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ నువ్వు ఇంత ఫిట్‌గా ఎలా...?

How Kohli changed his fitness regime after poor IPL in 2012

హైదరాబాద్: క్రికెటర్ అయినా షట్లర్ అయినా స్పోర్ట్స్ మన్ అంటే ఫిట్ నెస్ ఉండాలి. అయితే అది వయసు పెరిగే కొద్దీ కనుమరుగైపోతుంది. కానీ, 30 ఏళ్లకు దగ్గర పడుతున్న కోహ్లీ తను మరో ఐదేళ్ల పాటు ఇలానే ఉంటాననే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

కోహ్లీ ఆటతీరును గమనిస్తే ఓ ఐదేళ్ల నుంచి అతని ఫామ్ క్రమంగా పెరుగుతూనే వస్తుంది. దీనికి రహస్యం అతని డైట్ అని గర్వంగా చెప్తున్నాడు. 2012 ఐపీఎల్ వరకు అతని డైట్ తీరుతెన్నూ లేకుండా ఉండేవట. ఆ తర్వాతే పద్ధతులు మార్చుకుంటూ వచ్చానని చెప్తున్నాడు.

'అంతకుముందు నేను అస్సలు డైట్ ఫాలో అయ్యే వాడ్ని కాదు. ఆలస్యంగా భోం చేయడం. మ్యాచ్ లేనప్పుడు ఎలా పడితే అలా ఆల్కహాల్ తీసుకోవడం వంటివి చేసేవాడ్ని. 2015 తర్వాత నుంచి పద్ధతులు అన్ని మార్చుకున్నా. కేవలం ఫిట్ నెస్ పైనే దృష్టి పెట్టా. ఎంతలా అంటే ఫిట్ నెస్ కు నేను ఎడిక్ట్ అయిపోయా.' అని తన డైట్ ను విశ్లేషించాడు.

'ఎక్సర్‌సైజ్‌లు సైతం నాకు బాగా సహకరించాయి. బరువులెత్తడంలో మూడు రకాలు నాకు బాగా పనికొచ్చాయి. స్నాచింగ్, క్లీనంగ్, డెడ్ లిఫ్టింగ్ చేయడం వల్ల నమ్మలేనంతగా ఫలితాలొచ్చాయి. ఈ వర్కౌట్ లు నన్ను ఆటలో ఉన్నత స్థాయిలో నిలబెట్టాయని కోహ్లీ తన ఫిట్ నెస్ రహస్యాన్ని బయటపెట్టాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, February 8, 2018, 12:47 [IST]
Other articles published on Feb 8, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+