Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్ ఫొటో.. బికినీలో పిచ్చెక్కిస్తున్న ధోనీ మాజీ గర్ల్ ఫ్రెండ్

Hotness Unlimited: Heroine Raai Laxmi kills it in this pink bikini picture

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీతో డేటింగ్ చేసినట్టు ప్రచారం జరిగిన హీరోయిన్ 'రాయ్ లక్ష్మీ'. ఆ ఒక్క ప్రచారంతో ఈ అమ్మడు ఇండియన్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా పాప్ అయిపొయింది. టాలీవుడ్‌లో కూడా చాలానే సినిమాలు చేసింది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్‌ సాంగ్‌లలో కూడా రాయ్ లక్ష్మీ నటించింది.

 బరువు తగ్గిన రాయ్:

బరువు తగ్గిన రాయ్:

రాయ్ లక్ష్మీ ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేస్తూ గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌ల కంట్లోను ప‌డ్డ ఈ అమ్మ‌డు 'జూలీ 2'లోనూ నటించింది. కొంచెం బొద్దుగా ఉన్నా సరే.. తన ఒంపుసొంపులతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ మధ్య ఆఫర్లు తగ్గడంతో.. లక్ష్మీ రాయ్ బరువు తగ్గించింది. తాజాగా రాయ్ లక్ష్మి సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటోస్ పోస్ట్ చేస్తూ అదరగొడుతోంది.

సెక్సీ బాడీ:

బికినీలో రాయ్ లక్ష్మీ హాట్ హాట్ అందాలతో పిచ్చెక్కిస్తోంది. అంతకుముందు కూడా స్విమ్మింగ్ ఫూల్‌లో బికినీలో దిగిన పోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ బికినీకి సంబందించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు కురిపిస్తున్నారు. 'రాయ్ లక్ష్మీ సో హాట్' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. 'సెక్సీ బాడీ' అని మరో నెటిజన్ ట్వీట్ చేసాడు. రాయ్ లక్ష్మీ కూడా వారికి తనదైన పంచ్ ఇచ్చింది.

ధోనీ మంచి స్నేహితుడు:

2008లో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ జట్టుకు రాయ్ లక్ష్మీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉంది. ఆ సమయంలో రాయ్ లక్ష్మీ చెన్నై కెప్టెన్ ధోనీతో ఎఫైర్ పెట్టుకుందని, ఇద్దరూ అప్పట్లో ప్రేమలో మునిగి తేలారని, రొమాన్స్ చేసుకున్నారని పుకార్లు షికార్లు చేసాయి. 'చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్న సమయంలో ధోనీతో పరిచయం నిజమే. ఎఫైర్ మాత్రం లేదు. ధోనీ మంచి స్నేహితుడు. మేమెప్పుడూ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఆ ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ధోనీతో మళ్లీ మాట్లాడలేదు' అని రాయ్ లక్ష్మి వివరణ ఇచ్చింది. అక్కడితో ఈ పుకార్లకు బ్రేక్స్ పడ్డాయి.

Story first published: Monday, September 23, 2019, 16:47 [IST]
Other articles published on Sep 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+