బెంగుళూరు: వరల్డ్ కప్ సమరం ముగిసింది. ఇండియా వాళ్ల సంబంరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-8వ ఎడిషన్ మొదలవుతుంది. ఏప్రిల్ 8 నుంచి మే 24 వరకు ఐపీఎల్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా, 47 రోజుల పాటు ఈ సమరం జరగనుంది.

ఐపీఎల్-8కి సంబంధించిన పూర్తి సమాచారం:
తొలి మ్యాచ్: కోల్ కత్తా నైట్ రైడర్స్ Vs ముంబై ఇండియన్స్ (ఈడెన్ గార్డెన్స్ కోల్ కత్తా)
పైనల్: మే 24(రాత్రి 8 గంటలకు) ఈడెన్ గార్డెన్స్, కోల్ కత్తా
ఆరంభం: ఏప్రిల్ 7, సాల్ట్ లేక్ స్డేడియం, కోల్‌కత్తా
గత ఏడాది ఛాంపియన్లు: కోల్‌కత్తా నైట్ రైడర్స్
మొత్తం మ్యాచ్‌లు: 60
ఎన్ని రోజులు: 47
ఏ ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ అందిస్తున్నాయి: సోని మ్యాక్స్, సోని సిక్స్
మ్యాచ్ ప్రారంభ సమయం: సాయంత్రం 4 గంటలు, రాత్రి 8 గంటలు
అత్యంత ఖరీదైన అటాగాడు: యువరాజ్ సింగ్ (ఢిల్లీ డేర్ డెవిల్స్) - 16 కోట్లు
ప్రైజ్ మనీ: విన్నర్స్ - రూ. 15 కోట్లు, రన్నర్స్ - రూ. 10 కోట్లు
అవార్డులు: ఆరెంజ్ క్యాప్ (ఎక్కువ పరుగులు), పర్పల్ క్యాప్ (ఎక్కువ వికెట్లు), మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఫెయిర్ ప్లే, ఎమర్జింగ్ ప్లేయర్, క్యాచ్ అఫ్ ద టోర్నమెంట్
స్డేడియాలు: 12
అహ్మదాబాద్ - సర్దార్ పటేల్ స్టేడియం (కెపాసిటీ - 54,000)
బెంగళూరు - M చిన్నస్వామి స్టేడియం (36,760)
చెన్నై - MA చిదంబరం స్టేడియం (37,220)
ఢిల్లీ - ఫిరోజ్ షా కోట్లా (55,000)
హైదరాబాద్ - రాజీవ్ మహాత్మా గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (55,000)
కోలకతా - ఈడెన్ గార్డెన్స్ (66,349)
మొహాలి - పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (40,000)
ముంబై - వాంఖడే స్టేడియం (33,482)
ముంబై - బ్రబౌర్న్ స్టేడియం (20,000)
పూనే - MCA అంతర్జాతీయ స్టేడియం (36,000)
రాయ్‌పూర్ - ఛత్తీస్‌గడ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (50,000)
విశాఖపట్నం - ACA-VDCA క్రికెట్ స్టేడియం (25,000)

8 జట్ల కెప్టెన్లు:
CSK - మహేంద్ర సింగ్ ధోనీ (భారతదేశం)
DD - జెపీ డుమినీ (సౌత్ ఆఫ్రికా)
KXIP - జార్జ్ బెయిలీ (ఆస్ట్రేలియా)
KKR - గౌతమ్ గంభీర్ (భారతదేశం)
MI - రోహిత్ శర్మ (భారతదేశం)
RCB - విరాట్ కోహ్లీ (భారతదేశం)
RR - షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా)
SRH - డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)

8 జట్ల కోచ్‌లు:
CSK - స్టీఫెన్ ఫ్లెమింగ్ (న్యూజలాండ్)
DD - గ్యారీ కిర్‌స్టన్ (సౌత్ ఆఫ్రికా)
KXIP - సంజయ్ బంగర్ (భారతదేశం)
KKR - ట్రెవర్ బేలిస్చే (ఆస్ట్రేలియా)
MI - రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)
RCB - డేనియల్ వెట్టోరి (న్యూజిలాండ్)
RR - పాడీ ఆప్టన్ (సౌత్ ఆఫ్రికా)
SRH - టామ్ మూడీ (ఆస్ట్రేలియా)
అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ - IPL
అధికారిక హాష్ ట్యాగ్ - #PepsiIPL
గత విజేతలు
2008 - రాజస్థాన్ రాయల్స్
2009 - డెక్కన్ ఛార్జర్స్
2010 - చెన్నై సూపర్ కింగ్స్
2011 - చెన్నై సూపర్ కింగ్స్
2012 - కోలకతా నైట్ రైడర్స్
2013 - ముంబై ఇండియన్స్
2014 - కోలకతా నైట్ రైడర్స్