షోయబ్ పాస్ పోర్టుపై విచారణ వాయిదా

హైదరాబాద్ అమ్మాయి అయేషా సిద్ధిఖి ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు షోయబ్ మాలిక్ పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత షోయబ్ మాలిక్, అయేషా విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ షోయబ్ కు తిరిగి పాస్ పోర్టు అందలేదు. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications