హర్బజనే బాధ్యుడు: సైమండ్స్

హర్బజన్ క్రీజులోకి వెళ్లిపోతూ బ్రెట్ లీని వెనక నుంచి కొట్టే ప్రయత్నం చేశాడని, అది చూసిన తాను అదేమిటని అడిగానని సైమండ్స్ వివరించారు. ఈ సంఘటనకు ముందు భారత, ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని ఆయన చెప్పారు. ఈ సంఘటన తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని, ఇరు జట్ల మధ్య సంబంధాలు బాగున్నాయని, ఆటలో తిట్లు కూడా లేవని ఆయన వివరించారు.
Story first published: Monday, January 7, 2008, 17:29 [IST]
Other articles published on Jan 7, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications