Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోతి చేష్టల నిందలు: బజ్జీకి విముక్తి

Harbhajan Singh
సిడ్నీ: సిడ్నీలో ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య జరిగిన తొలి వన్డే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కోతి చేష్టలతో ప్రేక్షకులను అవమానించినట్లు వచ్చిన ఆరోపణల నుంచి భారత బౌలర్ హర్బజన్ సింగ్ బయటపడ్డాడు. ఆదివారంనాడు జరిగిన మ్యాచ్ సందర్భంగా కోతి చేష్టలతో బజ్జీ ప్రేక్షకులను అవమానించినట్లు వార్తలొచ్చాయి. ఈ ఆరోపణలపై హర్బజన్ మీద చర్యలు తీసుకునేందుకు ఐసిసి మ్యాచ్ రెఫరీ జెఫ్ క్రో నిరాకరించారు.

హర్బజన్ పై పత్రికల్లో వచ్చిన ఆరోపణలను చదివిన తర్వాత, అచ్చయిన ఫొటోలను చూసిన తర్వాత తాను మైదానంలోని ఆస్ట్రేలియా భద్రతా అధికారులను విచారించానని, అందుబాటులో ఉన్న సమాచారాన్నంతా సమీక్షించానని, దాంతో హర్బజన్ పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి వచ్చానని ఆయన చెప్పారు.
Story first published: Monday, March 3, 2008, 16:45 [IST]
Other articles published on Mar 3, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+