Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

22వ సెంచరీ కొట్టేసిన స్టీవ్ స్మిత్‌కు లవరే ట్రైనరట

Guess who is Steve Smith's training partner!

హైదరాబాద్: యాషెస్ సిరీస్‌లో 22వ సెంచరీని పూర్తి చేసుకున్న ఆస్ట్రేలియా క్రీడాకారుడు స్టీవ్ స్మిత్ ట్రైనర్ ఎవరో తెలుసా. తెలిస్తే ఆశ్యర్యపోతారు. తన కాబోయే శ్రీమతే అతని ట్రైనరట. ఆరు సంవత్సరాలుగా ప్రేమిస్తున్న డానీని తీసుకుని వెళ్లకుండా ప్రాక్టీసు మ్యాచ్ లో కూడా పాల్గొనడని ఆస్ట్రేలియా జట్టు మేనేజరు వారెన్ క్రాగ్ తెలిపాడు .

"అతను ఇంటి దగ్గరు ఉంటే తనుండాలి. ప్రాక్టీసు మ్యాచ్‌కి తనుండాలి. నెట్ లో ప్రాక్టీసు చేస్తున్నప్పుడు కూడా తనే బంతులను మెషిన్ వేయాలి." అంటూ తన కోచ్ మీడియాతో వివరించాడు. డానీతో గడపడమంటే అతనికెంతో ఇష్టమని ఆయన అన్నారు. కాగా, ఈ మధ్యనే డానీ, స్టీవ్‌లు నిశ్చితార్థం జరిగింది. వీరు ఆరు సంవత్సరాలుగా కలిసే ఉంటున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 16, 2017, 15:14 [IST]
Other articles published on Dec 16, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+