Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'టామ్ అండ్ జెర్రీ వాలా.. బద్మాశ్ బిల్లా'

Dhawan Names Kohli After Iconic Cartoon Character
Guess What? Dhawan Names Kohli After Iconic Cartoon Character

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్.. ఇప్పుడు టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు కాస్తంత విరామంగా తీసకుంది. తోంది. ఆగస్టు 1 నుంచి ఐదు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు కాస్తంత సరదాగా గడుపుతున్నారు. ఎప్పుడూ సహచరులతో సరదాగా ఉండే బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌.. ఈసారి కెప్టెన్‌ కోహ్లీకి ఓ పెరుపెట్టాడు.

చిన్నపిల్లల నుంచి ఎందరో ఆసక్తిగా వీక్షించే టామ్ అండ్ జెర్రీ అంది. ప్రముఖ కార్టూన్‌ క్యారెక్టర్‌ అయిన 'టామ్‌ అండ్‌ జెర్రీ' నుంచి విరాట్‌కు ఓ పేరు పెట్టాడు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తనతో విరాట్‌ కలిసున్న ఓ ఫొటోను పోస్టు చేశాడు. ఇందులో రెడ్‌ క్యాప్‌ ధరించి విరాట్‌ కోపంతో చూస్తున్నట్లు ఉంది. నల్ల కళ్లద్దాలు, దుస్తుల్లో ఉన్న ధావన్‌ మరోవైపు చూస్తున్నట్లుగా ఉంది. ఈ ఫొటో కింద' టామ్‌ అండ్‌ జెర్రీ వాలా బద్మాష్‌ బిల్లా.. విరాట్‌ కోహ్లీ, నేను జగ్గా జాట్‌' అంటూ సరదాగా క్యాప్షన్‌ ఇచ్చాడు.

మూడు వన్డేల సిరిస్ ముగియడంతో అనంతరం లభించిన విరామంతో కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో జాలీగా గడిపాడు. ఈ సందర్భంగా కారులో షికారు చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీంతో ఆసక్తి రేకెత్తిస్తుండటంతో.. ఈ ఫొటో వైరల్‌గా మారింది. ధావన్‌ ప్రస్తుతం లండన్‌లో తన కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాడు. భార్య అయేషా ముఖర్జీ, ముగ్గురు పిల్లలతో కలిసి బంకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ముందు దిగిన ఫొటోలను అభిమానులను పంచుకున్నాడు. ఇంగ్లాండ్‌, భారత్‌ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 1 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరగనుంది.

Story first published: Sunday, July 22, 2018, 15:35 [IST]
Other articles published on Jul 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+