కొచ్చి జట్టుకు ఐపిఎళ్-4లో ఆడేందుకు బిసిసిఐ గ్రీన్ సిగ్నల్

అయితే ఆదివారం జరిగిన సమావేశంలో కొచ్చి టీం బీసీసీఐ ఇచ్చిన నోటీసుకు స్పందించింది. బిసిసిఐకి సంతృప్తికరమైన సమాధానం ఇచ్చింది. దీంతో కొచ్చికి ఆడటానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించినట్లు బీసీసీఐ సెక్రటరీ ఎన్. శ్రీనివాసన్ తెలిపారు. దీంతో 2011 నుంచి కొచ్చి ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతించినట్లు శ్రీనివాసన్ వెల్లడించారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications