Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్-ఆసిస్ పోరుపై గూగుల్ డూడుల్, దానిపైనే ఫ్యాన్స్ ఆశలు

సిడ్నీ: ఆస్ట్రేలియా - భారత్ మ్యాచ్ కోసం గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను ఏర్పాటు చేసింది. భారత్, ఆస్ట్రేలియా గూగుల్ పేజీల్లో కనిపిస్తున్న ఈ డూడుల్ ఆకర్షణీయంగా ఉంది.

వన్డే ప్రపంచ కప్ సెమీస్‌లో భాగంగా గురువారం మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. 2011 క్వార్టర్ ఫైనల్లోను ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ధోనీ సేన ఛేజింగ్ చేసి ఆసిస్‌ను మట్టికరిపించింది. ఇప్పుడు కూడా అది పునరావృతం అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ రోజు కూడా సిడ్నీలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసిస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 2011 క్వార్టర్ ఫైనల్ పునరావృతం అవుతుందని ఆశిస్తున్నారు. అయితే, రికార్డుల పరంగా ఆసిస్ బాగా ఉండటం గమనార్హం.

భారత్-ఆసిస్ పోరుపై గూగుల్ డూడుల్, దానిపైనే ఫ్యాన్స్ ఆశలు

భారత్-ఆసిస్ పోరుపై గూగుల్ డూడుల్, దానిపైనే ఫ్యాన్స్ ఆశలు

భారత్- ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ 2 సందర్భంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. భారత క్రికెట్ అభిమాను బెస్టఫ్ లక్ చెబుతున్న దృశ్యం.

భారత్-ఆసిస్ పోరుపై గూగుల్ డూడుల్, దానిపైనే ఫ్యాన్స్ ఆశలు

భారత్-ఆసిస్ పోరుపై గూగుల్ డూడుల్, దానిపైనే ఫ్యాన్స్ ఆశలు

భారత్- ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ 2 సందర్భంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ దృశ్యం. ఇరు జట్లు.. భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల దృశ్యం.

 భారత్-ఆసిస్ పోరుపై గూగుల్ డూడుల్, దానిపైనే ఫ్యాన్స్ ఆశలు

భారత్-ఆసిస్ పోరుపై గూగుల్ డూడుల్, దానిపైనే ఫ్యాన్స్ ఆశలు

భారత్- ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ 2 సందర్భంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. మ్యాచ్‌ను తిలకిస్తున్న అభిమానుల దృశ్యం.

 భారత్-ఆసిస్ పోరుపై గూగుల్ డూడుల్, దానిపైనే ఫ్యాన్స్ ఆశలు

భారత్-ఆసిస్ పోరుపై గూగుల్ డూడుల్, దానిపైనే ఫ్యాన్స్ ఆశలు

భారత్- ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ 2 సందర్భంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. మైదానం వెలుపల అభిమానుల వరుస.

భారత్-ఆసిస్ పోరుపై గూగుల్ డూడుల్, దానిపైనే ఫ్యాన్స్ ఆశలు

భారత్-ఆసిస్ పోరుపై గూగుల్ డూడుల్, దానిపైనే ఫ్యాన్స్ ఆశలు

భారత్- ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ 2 సందర్భంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. మ్యాచ్ కోసం అభిమానుల ప్రయాణం.

భారత్-ఆసిస్ పోరుపై గూగుల్ డూడుల్, దానిపైనే ఫ్యాన్స్ ఆశలు

భారత్-ఆసిస్ పోరుపై గూగుల్ డూడుల్, దానిపైనే ఫ్యాన్స్ ఆశలు

భారత్- ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ 2 సందర్భంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. క్రికెట్ స్టేడియం వద్దకు షటిల్ బస్సులు ఆగే స్థలం

 భారత్-ఆసిస్ పోరుపై గూగుల్ డూడుల్, దానిపైనే ఫ్యాన్స్ ఆశలు

భారత్-ఆసిస్ పోరుపై గూగుల్ డూడుల్, దానిపైనే ఫ్యాన్స్ ఆశలు

భారత్- ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ 2 సందర్భంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. అభిమానులు రోడ్డుపైకెక్కి ఇలా...

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+