For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ vs పాక్ మ్యాచ్: క్రిస్ గేల్ బ్లేజ‌ర్‌లో తేడా గ‌మ‌నించారా?

Gayle Sports India-Pak Suit Ahead of Sunday’s Big-Ticket WC Clash

మాంఛెస్ట‌ర్ సిటీ: క్రిస్ గేల్‌. యూనివ‌ర్స‌ల్ బాస్‌. క్రికెట్ అంటే కొద్దో, గొప్పో ప‌రిచ‌యం ఉన్న వారెవ‌రికైనా గేల్ గురించి తెలిసే ఉంటుంది. క‌రేబియ‌న్ దీవుల‌కు చెందిన గేల్‌కు భార‌త్ అంటే ఎంతో గౌర‌వం. భార‌తీయుల‌న్నా, భార‌త క్రికెట్ అభిమానుల‌న్నా అత‌నికి ఇష్టం. అందుకే- భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా తిల‌కించ‌డానికి రెడీ అయిపోయాడు. ఓ ఆట‌గాడిగా రెండు జ‌ట్ల‌కూ స‌మంగా ప్రాధాన్య‌త ఇచ్చాడు. దీన్ని తాను ధ‌రించిన బ్లేజ‌ర్ ద్వారా వ్య‌క్తీక‌రించాడు.

కుడివైపు త్రివ‌ర్ణ ప‌తాకం..
అవుట్ అండ్ అవుట్ వైట్‌లో క‌నిపించేలా సూట్‌ను ధ‌రించాడు గేల్‌. దానిపై ఓ బ్లేజ‌ర్ వేసుకున్నాడు. కుడివైపు మ‌న‌దేశ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ప్ర‌తిబింబించేలా బ్లేజ‌ర్‌పై రంగుల‌ను ముద్రించుకున్నాడు. ఎడ‌మ‌వైపున పాకిస్తాన్ జాతీయ ప‌తాకానికి గుర్తుగా ఆకుప‌చ్చ‌ని రంగును నింపేశాడు. ఈ బ్లేజ‌ర్‌ను ధ‌రించిన క్రిస్ గేల్‌.. చిరున‌వ్వుతో ఫోజిస్తూ తీయించుకున్న ఓ ఫొటోను క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్.. త‌న అధికారిక ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ది యూనివ‌ర్స్ బాస్ ఈజ్ రెడీ ఫ‌ర్ ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనే కామెంట్‌ను జోడించింది. దీనిపై తెగ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. లైకులు కొడుతున్నారు.

{headtohead_cricket_3_5}

Story first published: Sunday, June 16, 2019, 11:40 [IST]
Other articles published on Jun 16, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+