కొచ్చి ఐపియల్ సక్సెస్ వెనక సునీల్ గవాస్కర్ హస్తం

రెండెజోవోస్ స్పోర్ట్స్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫలితం సాధించడం వెనక ఎవరున్నారనేది ఇంతకాలం రహస్యంగానే ఉంటూ వచ్చింది. అందుకు గాను గవాస్కర్ కుటుంబానికి 25 శాతం ఉచితంగా, 1 శాతం చెల్లింపుల కింద వాటా ఇచ్చినట్లు ఓ ప్రముఖ దినపత్రిక తెలిపింది. గవాస్కర్ కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఆ పత్రిక రాసింది. కొచ్చి ఐపియల్ వాటాదారు అయిన ఆ సంస్థకు గవాస్కర్ పూర్తి సహాయ సహకారాలు అందించినట్లు వెలుగులోకి వచ్చింది. ఇదిలాఉండగా బుధవారం నాగపూర్‌లో జరగనున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో కొచ్చి టీం భవితవ్యం నిర్ణయం కానుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications