For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్కు గుడ్బై చెప్పిన సౌరవ్ గంగూలీ

By Staff
Sourav Ganguly
బెంగళూరు: రిటైర్మెంట్‌పై వస్తున్న వూహాగానాలకు తెరదించుతూ భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌గంగూలీ తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్ట్‌ క్రికెట్‌ తర్వాత తాను క్రికెట్‌ నుంచి తప్పుకుంటానని గంగూలీ ఉద్వేగంగా చెప్పారు. ఈ సిరీస్‌ గెలుపుతో కెరీర్‌ను ముగిస్తానని ఆయన చెప్పారు. ఇప్పటివరకూ తనకు సహకరించిన వారందరకీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Story first published: Tuesday, October 7, 2008, 18:02 [IST]
Other articles published on Oct 7, 2008
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+